నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

by Shamantha N |
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఉదయం 11.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో కరోనా గురించి, ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధానాలు, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతోపాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed