ఘోరం.. ఇప్పటివరకు 38,938 మంది మృతి

by Anukaran |
ఘోరం.. ఇప్పటివరకు 38,938 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా ఘోరంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,050 కొత్త కేసులు నమోదయ్యాయి. 803 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,55,746కు చేరుకుంది.

ఇందులో 12,30,510 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 5,86,298 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38,938 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.

Advertisement

Next Story