జనసమితి ఆఫీస్‌లో కోదండరాం దీక్ష

by Shyam |
జనసమితి ఆఫీస్‌లో కోదండరాం దీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొ. కోదండరాం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారని, నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ. 7,500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story