శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

by Hamsa |
శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన టికెట్లను వెబ్‎సైట్‎లో అందుబాటులో ఉంచారు. ప్రతి రోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో నిత్యం 19 వేలు ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story