కోదాడలో ఇద్దరికి పాజిటివ్

by vinod kumar |
కోదాడలో ఇద్దరికి పాజిటివ్
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గురువారం తాజాగా కోదాడలో 2, కాపుగల్లులో ఒక కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో బాధితులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను హోమ్ క్వారంటైన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story