- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలుకెళ్లిన ఆ వ్యక్తికి కరోనా… ఆస్పత్రి నుంచి పరార్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిన ఖైదీ పరారైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు గ్వాలియర్ సెంట్రల్ జైలు పంపించారు. అతడికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తెలిపినట్లు సమాచారం.
Advertisement
Next Story