- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్: చార్‌దామ్ యాత్ర రద్దు
by vinod kumar |
X
డెహ్రాడూన్: కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌దాయ్ యాత్రను రద్దు చేసింది. మే 14న ఈ యాత్ర ప్రారంభం కావాల్సింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ‘కరోనా పరిస్థితుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రను రద్దు చేస్తున్నదని సీఎం తీరథ్ సింగ్ రావత్ అన్నారు. బద్రినాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు పురోహితులు మాత్రమే ఈ ఏడాది పూజ, క్రతువులు నిర్వహిస్తారని వివరించారు. బుధవారం ఉత్తరాఖండ్ అత్యధిక కేసులు(6,054) నమోదు చేసింది.
Advertisement
Next Story