వేటగాళ్ల ఉచ్చుకు పెద్ద పులి బలి?

by Shyam |
tiger
X

దిశ ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్ళు అమర్చిన ఉచ్చుల్లో పెద్దపులి పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగిందని, పోలీసుల అదుపులో ఇద్దరు వేటగాళ్ళు ఉన్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story