- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమిళ ప్రభుత్వం కీలక నిర్ణయం
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అత్యవసర మెడికల్ విభాగాలు మినహాయించి, మిగతా సాధారణ ప్రజా రవాణాను నిషేధించింది. అత్యవసర సేవలకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ, తమిళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Advertisement
Next Story