- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో డోసు వ్యాక్సిన్ వారికి ఉచితం.. కేంద్రం కీలక ప్రకటన
X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30, అంత కన్నా ముందు ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొదటి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, 45 ఏండ్లకు పైబడిన ప్రయారిటీ గ్రూపు వారు రెండో వ్యాక్సిన్ డోసును గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా పొందవచ్చునని తెలిపింది. అంతే కాకుండా ఆ ప్రయారిటీ గ్రూపు వారు వారికి నచ్చినట్టుగా ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లలో అక్కడ నిర్దేశించిన రేట్ల ప్రకారం ధర చెల్లించి వ్యాక్సిన్ రెండో డోసును వేయించుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ రెండో డోసు విషయాన్ని వారి ఇష్టం మేరకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్థాని ఆదివారం ఓ ప్రకటన తెలిపారు.
Advertisement
Next Story