ఇంట్లోకి చొరబడిన నెమలి

by Shyam |
ఇంట్లోకి చొరబడిన నెమలి
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కొండపల్లి గోపాలరావుకాలనీలో సోమవారం సాయంత్రం ఓ ఇంట్లోకి జాతీయపక్షి నెమలి చొరబడింది. గమనించిన స్థానికులు దానిని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

Advertisement

Next Story