- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావిలో పడిన లారీ..
X
దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మాసాన్ని గూడా గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మట్టి లోడుతో వెళ్తున్న లారీ బావిలో బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన బావి దగ్గరికి వెళ్లి తాళ్ల సహాయంతో అతడిని పైకి లాగారు. 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ రమేష్‌కు చికిత్స నిమిత్తం పటాన్ చెరువులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story