- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. నానమ్మ చనిపోయిన కొద్దిసేపటికే మనవడు మృతి..
X
దిశ, మహబూబాబాద్ : నానమ్మ అంత్యక్రియలకు వెళ్లి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆరవేసిన బట్టలను తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై రాహుల్ అనే ఏడవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భూక్యరాం తండా గ్రామ పంచాయితీ శివారుకు చెందిన రాహుల్ తన నానమ్మ బుగ్గి మృతి చెందడంతో అంత్యక్రియలకు హజరయ్యాడు.
ఈమె అంత్యక్రియలు రాహుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వచ్చాడు. ఇంటికి వచ్చిన అనంతరం సాన్నం చేసి బట్టలు మార్చుకుందామని తీగపై ఉన్న బట్టలు తీస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే కన్న కొడుకు మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది.
Advertisement
Next Story