- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం మీదకొచ్చిన పాత కక్షలు.. వ్యక్తిపై మాజీ సర్పంచ్ దాడి
X
దిశ, మాక్లూర్: పాతకక్షలు ఓ వ్యక్తి ప్రాణంమీదకు వచ్చాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం రామచంద్రాపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒంటిరిగా ఉన్న భూషణ్‌పై మాజీ సర్పంచ్ బుర్రె గంగారాం, అతని కుమారుడితో కలిసి రాడ్డుతో దాడి చేశారు. దీంతో భూషణ్‌కు తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాత కక్షల నేపథ్యంలోనే దాడి చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Next Story