ఢిల్లీ వెళ్లాలా అయితే ఇవి తప్పనిసరి..

by Shamantha N |
ఢిల్లీ వెళ్లాలా అయితే ఇవి తప్పనిసరి..
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా విలయతాడవం చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించి ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలకు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల పై ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రాల నుంచి విమానం, రైలు, రోడ్డుమార్గాల్లో ఢిల్లీ వచ్చేవారిపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ వెళ్లేవారికి 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండాలని తెలిపింది. అదేవిధంగా వ్యాక్సినేషన్, నెగిటివ్ సర్టఫికెట్ ఉంటే 7 రోజుల హోమ్ క్వారంటైన్ ఉండాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed