- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హమ్మయ్య.. సంజు ఆచూకీ దొరికింది
X
దిశ, వెబ్‌డెస్క్: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన దండు బుచ్చయ్య, వరలక్ష్మి దంపతుల కొడుకు సంజు 50 రోజుల క్రితం అడవిలో తప్పిపోయిన విషయం తెలిసిందే. దీంతో సంజు జాడకోసం అతని తల్లిదండ్రులు వెతకని చోటులేదు, రోధించని రోజు లేదు. కాగా, ఎట్టకేలకు సంజు జాడ తెలిసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో సంజు ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులకు అందించిన సమాచారం మేరకు ఫోటోను చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డే అని నిర్ధారించారు. దీంతో వెంటనే సంజు తల్లిదండ్రులను పోలీసులు దగదర్తికి తీసుకెళ్లారు.
Advertisement
Next Story