- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రిలో ఆడశిశువుకు ఉరి
by Sumithra |
X
దిశ, వెబ్డెస్క్ : తొందరలోనే లోకాన్ని చూస్తానంటూ మురిసి పోయిందేమో ఆ చిన్నారి. కానీ లోకాన్ని చూడక ముందే అనంతలోకాలకు వెళ్లి పోయింది. అమ్మ గోరు ముద్దలకు నోచుకోక మరుగు దొడ్డి కిటికీకి వేలాడుతూ చనిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని చింతామణి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును మరుగు దొడ్డి కిటికీకి ఉరివేశారు గుర్తు తెలియని దుండగులు. అయితే ఆసుపత్రి కార్మికుడు మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వెళ్లగా అక్కడ కిటికీ సిమెంటు దిమ్మెలకు పసికందు మృతదేహాం వేలాడుతూ కనిపించింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story