- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home Minister Anitha:యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరు‘ఈగల్’గా మార్పు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్ ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్(Anti Narcotic Task Force) పేరును ‘ఈగల్’గా మార్చడం పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు హోం మంత్రి అనిత(Home Minister Anitha) తెలిపారు. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ పై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపిందన్నారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
Advertisement
Next Story