- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allari Naresh: ‘బచ్చల మల్లి’ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్.. పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు యాక్షన్ సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వరుస మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగాదేవి(Subbu Mangadevi) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’(Bachhalamalli). ఈ సినిమాను హాస్యా మూవీస్(Hasya movies) బ్యానర్‌పై రాజేష్ దండా(Rajesh Danda), బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.
అయితే ‘బచ్చలమల్లి’ చిత్రం డిసెంబర్ 20 థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్(Updates) రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, ‘బచ్చల మల్లి’ చిత్రబృందం టీజర్(Teaser) అప్డేట్‌ను షేర్ చేశారు. నవంబర్ 28న 4:05 గంటలకు విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్‌ను AAA సినిమాస్ స్క్రీన్ 1లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఉగ్ర రూపం దాల్చిన అల్లరి నరేష్ పోస్టర్‌ను షేర్ చేశారు. దాదాపు ఐదు షేడ్స్‌లో అల్లరి నరేష్ సరికొత్త లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై హైప్ పెంచుతోంది.
Get ready to witness the unique story that feels like your own. ❤🔥
— BA Raju's Team (@baraju_SuperHit) November 27, 2024
The relatable yet riveting teaser of Bachhalamalli from 28th November at 4:05 PM. 💥💥#Bachhalamalli Teaser Launch Event
at AAA Cinemas, Screen 1
On 28th November from 3:30 PM onwards ⏳
GRAND RELEASE… pic.twitter.com/NdKNBC9k3x