IAS Transfers: తెలంగాణలో కీలక పరిణామం.. మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు

by Shiva |   ( Updated:2025-01-09 04:29:38.0  )
IAS Transfers: తెలంగాణలో కీలక పరిణామం.. మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో మరోసారి ఐఏఎస్‌ (IAS)లు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్ యోగితా రాణా (IAS Yogitha Rana)ను విద్యా శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ సురేంద్ర మోహన్ (Surendra Mohan) రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ (N Sridhar) నియమిస్తూ ప్రభుత్వం ప్రధాని కార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi Kumar) ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story