- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Conistable Suicide: యనమలకుదురులో కానిస్టేబుల్ ఆత్మహత్య
దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా యనమలకుదురులో (Yanamalakuduru) కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లెం చిరంజీవి అనే కానిస్టేబుల్ ఇంట్లో ఫ్యాన్ (Conistable Suicide) కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిరంజీవిది అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఏపీఎస్పీ 2004 బ్యాచ్ కి చెందినవాడుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రి (Vuyyuru Govt Hospital)కి తరలించారు. చిరంజీవి స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. చిరంజీవి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి
ఇదిలా ఉండగా.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరితోట ప్రాంతానికి చెందిన పితాని రూపాదేవి (17) అనే ఇంటర్ విద్యార్థిని ప్రమాదవశాత్తు మరణించింది. రాజమండ్రిలోని చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోన్న రూప.. బస్సు కిందపడి దుర్మరణం చెందింది.