- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా మూల్యం చెల్లించక తప్పదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
by Disha Desk |
X
కీవ్: ఉక్రెయిన్‌లో దాడులకు రష్యా తగిన మూల్యం చెల్లిస్తుందని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. దాడులతో దెబ్బతింటున్న తన దేశాన్ని పునర్ నిర్మిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. 'మేము ప్రతి ఇంటిని, ప్రతి వీధిని, ప్రతి నగరాన్ని నిర్మిస్తామని రష్యాకు చెబుతున్నాం. మీరు నష్టపరిహారం, విరాళాలు అనే పదాలను నేర్చుకొండి. మా దేశానికి, ప్రతి పౌరులకు వ్యతిరేకంగా చేసినవన్నీ చెల్లించాల్సి ఉంటుంది' అని వీడియో ప్రకటనలో తెలిపారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌ను తిరిగి నిర్మిస్తామని చెప్పారు. రష్యన్లు తమ కట్టడాలను మాత్రమే ధ్వంసం చేయగలరని, తమ విశ్వాసాన్ని మాత్రం కాదని నొక్కి చెప్పారు. మేము కోల్పోవడానికి ఏమి లేదు, ఒక్క స్వాతంత్య్రం తప్ప అని అన్నారు. ఉక్రెయిన్‌కు ఇతర దేశాల నుంచి ప్రతిరోజూ ఆయుధాలు అందుతున్నాయని తెలిపారు.
Advertisement
Next Story