- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: నీ ప్రేమే నాకు బలం.. సమంత ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడటంతో చికిత్స పొందుతూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. అయితే ఇటీవల కాస్త కోలుకోవడంతో మళ్లీ యాడ్స్, ఓ పాడ్ కాస్ట్ వంటి వాటితో బిజీ అయిపోయింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సామ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా, తన అభిమానులతో సమంత చిట్ చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో.. ఓ నెటిజన్ సమంతపై తనకున్న ప్రేమను బయపెట్టాడు. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవరూ లేకపోతే.. ఆ సమయంలో నీతో పాటు నేను ఉంటా.. ఐ లవ్ యూ సమంత’’ అని కామెంట్ చేశాడు. దానికి ఎమోషనల్ అయిన సమంత(Samantha) ‘‘నీ ప్రేమే నాకు బలం’’ అని రిప్లై ఇచ్చింది.
ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వావ్ సూపర్ అని అంటున్నారు. కాగా, ప్రజెంట్ సమంత ‘సిటాడెల్ హనీ, బన్నీ’(Citadel Honey Bunny) అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడాది తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అంతా ఖుషీ అవుతున్నారు. అయితే ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటించగా.. రాజ్ అండ్ డికే(Raj and DK) దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ నంవబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది.