Crime News: ప్రియుడి మోజులో భర్తను అలా చేసిన భార్య.. 3 నెలల తర్వాత షాకింగ్ నిజాలు

by samatah |   ( Updated:2022-04-21 06:19:08.0  )
Crime News: ప్రియుడి మోజులో భర్తను అలా చేసిన భార్య.. 3 నెలల తర్వాత షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తపై భార్య దారుణానికి ఒడిగట్టింది. కలకాలం కలిసి ఉంటానని ప్రమాణం చేసి.. ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చింది. ఈ ఘటన మూడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఓ మహిళకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమసంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. ఇక వీరి సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని మహిళ తన భర్తను సుఫారీ గ్యాంగ్‌తో దారుణంగా హత్య చేయించింది. జిల్లాలోని మైసమ్మ గుడి వద్దకు భర్తను రమ్మని హత్యచేయించింది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టింది. వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story