- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Agnistambhasana Yoga: అగ్ని స్తంభాసనం ఎలా చేయాలి.. దాని ప్రయోజనాలు?
X
దిశ, ఫీచర్స్: Benefits Of Agnistambhasana Yoga| మొదటగా బల్లపరుపు నేలపై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత వెన్నుముక నిటారుగా పెట్టి 20 సార్లు శ్వాస పీల్చుతూ వదలాలి. ఇప్పుడు ఎడమ కాలు మడిమను కుడి మోకాలిపై, కుడి కాలు మడిమను ఎడమ మోకాలి కింద సరిగ్గా పెట్టాలి. ఇలా రెండింటిని బలంగా ఆన్చి ఎటూ కదలకుండా చూసుకోవాలి. తర్వాత రెండు చేతులను ముందుకు చాచుతూ శరీరాన్ని నేలవైపు వంచాలి. పొట్ట కాళ్ల మీద పూర్తిగా ఆన్చిన తర్వాత తలను వీలైనంత భూమిమీద ఆన్చేందుకు ప్రయత్నించాలి. ఇలా ఓ రెండు నిమిషాలు ఆగి రిలాక్స్ అవ్వాలి. తర్వాత పైన చెప్పిన పద్ధతిలో కాళ్లు మార్చి చేయాలి.
ప్రయోజనాలు:
* తుంటి, గజ్జలను సాగదీస్తుంది.
* ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం.
* జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
* గ్రాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మేలు.
Advertisement
- Tags
- Yoga
Next Story