- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండలాల వారీగా ఫైర్స్టేషన్లు ఏర్పాటు చేస్తాం
by Nagaya |
X
దిశ, తెలంగాణ బ్యూరో : మండలాల వారీగా ఫైర్స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి మహముద్ అలీ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో సభ్యులు క్రాంతి కిరణ్చంటి, ఎస్.రాజేందర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఫైర్స్టేషన్లను పెంచామన్నారు. దీంతో పాటు అన్ని పోలీస్స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. పోలీస్‌కమిషనర్, సూపరింటెండెంట్, సబ్ డివిజనల్పోలీసు కార్యాలయం, ఇన్స్పెక్టర్లతో పాటు పోలీస్స్టేషన్లు, ఇతర కార్యాలయాల కోసం ఆధునిక భవనాలను నిర్మించి, ఆధునిక టెక్నాలజీ చర్యలను అమలు చేస్తున్నామన్నారు. సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి బహుమతులు కూడా ఇస్తున్నామన్నారు.
Advertisement
Next Story