- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గడ్డకట్టే చలిలో చెర్రీ ఫ్యాన్స్ ఫీట్.. జక్కన్న ఫిదా..!
by Manoj |
X
దిశ, సినిమా : 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ప్రమోషన్స్ తర్వాత కూడా వాయిదా పడిన సినిమా.. ఫైనల్‌గా మార్చి 25న రిలీజ్ కాబోతోంది. తారక్, చరణ్ మల్టీస్టారర్ మూవీ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మెప్పించగా.. జక్కన్న దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న మూవీకి కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఆల్ ది బెస్ట్ చెబుతూ తమ ప్రేమను చాటుకున్నారు చెర్రీ ఫ్యాన్స్. -11°c చలి, 30mph ఈదురుగాలుల నడుమ యూఎస్‌ఎ ఫ్యాన్స్ యూనిక్‌గా విషెస్ అందించారు. అక్కడ గ్యాదర్ అయిన 15కుపైగా కుటుంబాలు ఈ ఫీట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయారు. కాగా ఈ అవధులు లేని అభిమానానికి థాంక్స్ చెప్పింది 'ఆర్ఆర్ఆర్' టీమ్.
Fandom Love for Idol outshines harsh weather here in Pittsburgh, USA !!In the midst of -11°c cold and 30mph gusty winds nearly 15 +families gathered to wish Ramcharan best wishes to #RRRMovie ❤️🔥#VetagaduVachenthavaRRRake #ManOfMassesRamCharan @AlwaysRamCharan pic.twitter.com/tun3m08vKe— Trends RamCharan™ (@TrendsRamCharan) March 14, 2022
Advertisement
Next Story