Namrata Shirodkar: ‘మీ అందరికీ మీరు కోరుకునే వాటన్నిటితో నిండిన సంవత్సరం కావాలి’: నమ్రత శిరోద్కర్

by Anjali |
Namrata Shirodkar: ‘మీ అందరికీ మీరు కోరుకునే వాటన్నిటితో నిండిన సంవత్సరం కావాలి’: నమ్రత శిరోద్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 కు వీడ్కోలు పలుకుతూ 2025 కు స్వాగతం చెబుతూ జనాలు ఒకరికొకరు నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్‌స్టర్ మహేష్ బాబు(Tollywood Senior Star Hero Superstar Mahesh Babu) సతీమణి నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ప్రజలందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది. ‘ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కొత్త ఏడాది నా ప్రియమైన వారితో ఎలా ఉండాలని నేను కోరుకున్నాను. మీ అందరికీ మీరు కోరుకునే వాటన్నిటితో నిండిన సంవత్సరం కావాలి. మీ ఆశలు, కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. కొత్త ప్రయోజనం, విజయం, ఆనందం, అందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికన రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంద.

Advertisement

Next Story

Most Viewed