- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS EAMCET: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా
X
దిశ, వెబ్‌డెస్క్ : TS EAMCET Agriculture Exam Postponed Due To Heavy Rains| తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహణపై అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదావేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈనెల 18 ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా ఎసెంట్ అగ్రికల్చర్ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ సారి రికార్డు స్థాయిలో2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Also Read: TS Polycet 2022 Results విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Advertisement
- Tags
- TS EAMCET
Next Story