- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏంటి సార్ మీరు హెల్మెట్ పెట్టుకోరా..?
by Vinod kumar |
X
దిశ, ఖమ్మం టౌన్: ట్రాఫిక్ పోలీసులు ప్రతి జంక్షన్ లో పీ కటింగ్ నిర్వహిస్తూ.. నెంబర్ ప్లేట్ లేని వారిని, హెల్మెట్ ధరించని వారిని వదలకుండా వేల రూపాయల జరిమానాలు విధిస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. కానీ వారు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వాహనాలు నడుపుతుంటారు. గురువారం నగరంలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ మాత్రం తాను నడుపుతున్న వాహనానికి నెంబర్ ప్లేట్ పై పూర్తిగా నంబర్లు లేకుండానే ఉద్యోగం చేస్తుండటం గమనార్హం. అంతే కాకుండా హెల్మెట్ కూడా ధరించడం మరిచిపోయారు సారూ.. మరే ఈ సారుపై ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.
Advertisement
Next Story