Matka Movie: ‘మట్కా’ మూవీకి అంత హైప్ క్రియోట్ చేశారు.. మొదటి రోజు ఇంతేనా కలెక్ట్ చేసింది?

by Prasanna |   ( Updated:2024-11-16 14:37:39.0  )
Matka Movie: ‘మట్కా’ మూవీకి అంత హైప్ క్రియోట్ చేశారు.. మొదటి రోజు ఇంతేనా కలెక్ట్ చేసింది?
X

దిశ, వెబ్ డెస్క్ : వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన సినిమా ‘మట్కా’. ఈ సినిమాకి కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించారు. వరుణ్ కి జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించింది. ‘మట్కా’ టీజర్, ట్రైలర్లకి.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా, డైలాగ్స్ బాగా పేలాయి. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే, మొదటి షోతోనే నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అంతంత మాత్రంగా వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీ హైప్ క్రియోట్ చేసిన మట్కా మూవీ మొదటి రోజు ఇంతేనా కలెక్ట్ చేసిందంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 0.18 CR

సీడెడ్ - 0.06 CR

ఉత్తరాంధ్ర - 0.09 CR

ఈస్ట్ - 0.05 CR

వెస్ట్ - 0.03 CR

గుంటూరు - 0.03 CR

కృష్ణా - 0.06 CR

నెల్లూరు - 0.02 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 0.52 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.12 CR

వరల్డ్ వైడ్ టోటల్ - 0.64 కేర్

మొదటి రోజు కేవలం రూ.0.64 కోట్ల షేర్ ను రాబట్టింది.

Read More...

Amaran movie : అమరన్‌ సినిమా వివాదం..తమిళనాడులో ఓ థియేటర్‌పై పెట్రోల్‌ బాంబు దాడి




Advertisement

Next Story