- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ చేయి వేసి మరీ మహానటితో ఫొటో దిగిన టాలీవుడ్ డైరెక్టర్.. దగ్గరవుతున్నావా బాసూ అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: ‘నేను శైలజ’(Nenu Sailaja) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలోని తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘నేను లోకల్’(Nenu Local), ‘అజ్ఞాతవాసి’(Agnathavasi), ‘మహానటి’(Mahanati), ‘మిస్ ఇండియా’(Miss India), ‘రంగ్ దే’(Rangde), ‘పెద్దన్న’(Pedhanna), ‘గుడ్ లక్ సఖి’(Good Luck Sakhi), ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata), ‘భోలా శంకర్’(Bhola Shankar), ‘దసరా’(Dasara) వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక కీర్తి నటించిన ‘మహానటి’, ‘దసరా’ మూవీలకు అవార్డు(Awards)లు సైతం వరించాయి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ లెటెస్ట్ ఫొటోలను, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) మేనకోడలు అయినటువంటి కావ్య(Kavya), బ్యాడింట్మన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) పెళ్లి(Marriage) చేసుకున్నారు. అయితే ఈ వివాహ వేడుకకు ముద్దుగుమ్మ కీర్తి కూడా హాజరైంది. ఇక అక్కడికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా వచ్చారు. వీరిద్దరూ కలిసి ఆప్యాయంగా పలకరించుకున్నారు. తర్వాత వంశీ పైడిపల్లి(Vamshi paidipalli).. కీర్తి సురేష్‌తో చాలా క్లోజ్‌గా ఫొటోలు తీసుకున్నాడు. తన భుజాలపై చేతులు వేసి మరీ ఫొటోలు తీసుకున్నాడు. అంతేకాకుండా కీర్తి సురేష్ తలపై కిస్ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఏంటి బాసూ దగ్గరయిపోదాము అని అనుకుంటున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.