- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thandel: ‘తండేల్’ చిత్రంపై బిగ్ అప్‌డేట్.. త్వరలో సునామీ రాబోతుంది అంటూ పోస్ట్
దిశ, సినిమా: నాగచైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’( Thandel). గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి (chandoo modenti) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. అలాగే.. ‘తండేల్’ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా.. పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం X వేదికగా.. ‘ఇప్పుడే #తాండేల్ మొదటి పాట విన్నాము... టోటల్ మ్యూజిక్ ఫీస్ట్ బై @ThisIsDSP.. ఆపుకోలేక మీ అందరితో షేర్ చేసుకుందాం అని... ఇక్కడ చెప్తున్నా..లవ్‌లీ మ్యూజిక్, హాట్ టచ్చింగ్ లిరిక్స్, అలలా ఎగిసే సాంగ్.. #తాండేల్ మ్యూజికల్ సునామీ మొదటి సింగిల్‌తో ప్రారంభమవుతుంది.. త్వరలో అనౌన్స్‌మెంట్ రాబోతోంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజెంట్ ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.