- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కారణం వల్లే సరైన అవకాశాలు దక్కలేదు.. మాజీ మిస్ యూనివర్స్
దిశ, సినిమా: మాజీ మిస్ యూనివర్స్, నటి సుస్మితాసేన్ పదేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల వచ్చిన 'ఆర్య'తో తెరపై కనిపించింది. అయితే అంత విరామం తర్వాత నేరుగా.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. 'బాలీవుడ్‌లో నాకు నచ్చిన, కోరుకున్న పాత్రలు దొరకలేదు. ఈ వెబ్ సిరీస్‌ని ఎంచుకోవడానికి అదొక ప్రధాన కారణం. నా వయసుని బట్టి బాలీవుడ్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో నాకు ముందే అవగాహన ఉంది. నెట్‌వర్క్ లేకపోవడం వల్ల గతంలోనే ఎన్నో అవకాశాలను కోల్పోయా. అందుకే ఓటీటీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాను' అని చెప్పుకొచ్చింది. అయితే పదేళ్ల విరామ కాలంలో తన పిల్లలు రెనీ, అలీసా పెంపకంపై దృష్టి పెట్టానన్న నటి.. వయసును బట్టి కాకుండా ప్రతిభను చూసి అవకాశాలిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇక ఆమె నటించిన హాట్‌స్టార్ వెబ్ సిరీస్ 'ఆర్య' రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా.. మూడో సిరీస్ రూపుదిద్దుకుంటోంది.
Hear what @raogajraj had to say about @thesushmitasen during the Shorts & Series Nominee Panel, with @pratikg80 and @Su4ita!
— Film Critics Guild (@theFCGofficial) March 2, 2022
Watch the full conversation here: https://t.co/RMN6v22ZaK@CCSSAwards @motion_content @VMC_sg #CriticsChoiceAwards #sushmitasen #pratikgandhi #gajrajrao pic.twitter.com/zdXU34dY90