- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Draupadi Murmu: బీచ్‌లో అదిరిపోయిన ద్రౌపది ముర్ము సైకత శిల్పం..
దిశ, వెబ్‌డెస్క్: Sudarsan Pattnaik wishes President Draupadi Murmu with Sand Artwork| ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు దౌపతి ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఆమెకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రముఖ సైకత శిల్పి కళాకారుడు, సుదర్శన్ పట్నాయక్ కూడా అదే రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో పూరీ తీరంలో తనదైన శైలిలో ఓ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
ద్రౌపది ముర్ముకు ఆయన ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో పాటు ఒడిశా సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన శిల్పం ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇది కూడా చదవండి: కాలేజ్ స్టూడెంట్స్ కిస్సింగ్ కాంపిటీషన్ (వీడియో)
Sand art creation by the renowned sand artist Sudarsan Pattnaik congratulating #DroupadiMurmu on winning the #PresidentialElections2022
— Jagran English (@JagranEnglish) July 21, 2022
📸@sudarsansand pic.twitter.com/r71wmVmJGC