- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..? మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్.. వైరల్ అవుతున్న వరుడు ఫొటో
దిశ, సినిమా: ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో కీర్తి సురేష్‌కు పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ కీర్తి సురేష్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తటిల్‌తో డిసెంబర్ 11,12 తేదీల్లో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు తమిళ మీడియాలో కోడై కూస్తున్నాయి. అయితే వీరిద్దరూ 15 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండి ఇప్పుడు పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోబోతున్నారట. కాగా ఆంటోని దుబాయ్‌లో బిజినెస్ చేస్తారని సమాచారం. ఇక ఈ పెళ్లి విషయాలపై హీరోయిన్ కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.