- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లైట్ ఆలస్యంపై శృతి హాసన్ ఫైర్
X
దిశ, వెబ్ డెస్క్ : తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యంపై ప్రముఖ నటి శృతిహాసన్ (Tollywood heroine Shruti Haasan) మండిపడ్డారు. శృతిహాసన్ తాను ప్రయాణించాల్సిన ఇండిగో విమాన సర్వీస్ నాలుగు గంటల ఆలస్యం అయిందని, కనీసం ప్రయాణికులకు కనీసం సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తన ఎక్స్ ఖాతా వేదికగా ఇండిగో సంస్థకు ఫిర్యాదు చేశారు. శృతి చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ కాగా.. ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించి వివరణ ఇచ్చింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే విమాన సర్వీస్ ఆలస్యం అయిందని తెలిపింది. ప్రయాణికుల పరిస్థితిని అర్థం చేసుకోగలం అంటూ.. అసౌకర్యానికి క్షమించమని కోరింది.
Advertisement
Next Story