- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్.. పెళ్లి డేట్ మార్చుకున్న నాగ చైతన్య- శోభిత ధూళిపాళ..! కారణం ఏంటంటే..?
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకులు తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని పుకార్లు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా మీడియాకు చిక్కాయి. ఇక వీటన్నిటిని నిజం చేస్తూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున్ X వేదికగా ప్రకటిస్తూ వీరి నిశ్చితార్ధ ఫొటోలను షేర్ చేశాడు. కానీ పెళ్లి ఎప్పుడో తెలియజేయలేదు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతదా అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా శోభిత ధూళిపాళ పసుపు దంచుట కార్యక్రమం అంటూ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని హింట్ ఇచ్చేసింది. ఇక చై, శోభితల పెళ్ళి డిసెంబర్ 4న జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చైతూ, శోభితలు తమ వివాహ తేదీని వాయిదా వేసినట్లు ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగడం లేదట. వేరే ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలి అంటూ కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారట. మరి దానికి కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటూ టాలీవుడ్ సినీ వర్గాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో చైతన్య, శోభిత పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి చూడాలి దీనిపై నాగార్జున లేదా నాగ చైతన్య ఎలా స్పందిస్తారో. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Read More...