- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ మరో షాక్.. వాటి ఛార్జీలు భారీగా పెంపు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీ పై ఛార్జీలు భారీగా పెంచింది. గతంలో పల్లెవెలుగు లో 25 కి.మీ దూరానికి రూ.1 వసూలు చేయగా.. ఇప్పుడు రూ.20 వసూలు చేయనున్నారు. అలాగే ఎక్స్ ప్రెస్ ఇతర బస్సులలో 25 కి. మీ లకు 2 రూపాయలు ఉండగా ఇప్పుడు 50 రూపాయలు వసూలు చేయనున్నారు. పెరిగిన ఈ లగేజీ చార్జీలు ఈ నెల 22 నుంచి అమలు కానున్నాయి.
అయితే బస్సులో తరలించే వివిధ వస్తువులను మూడు యూనిట్లు గా గుర్తించి ఈ ఛార్జీలను ప్రజల నుంచి ఆర్టీసీ వసూల్ చేయనుంది. అందులో టైర్లు.. 3 యూనిట్లుగా, టీవీ, ఫ్రిజ్, సైకిల్, 2 యూనిట్లుగా, 25 లీటర్ల ఖాళీ క్యాన్, ఖాళీ బ్యాటరీ, టేబుల్ ఫ్యాన్, కంప్యూటర్ మానిటర్ , సీపీయూ ను 1 యూనిట్ గా పరిగణించి ఛార్జీలు వసూల్ చేస్తారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో బస్సులు సుదూర ప్రాంతాలకు లగేజీ తో ప్రయాణించే ప్రయాణికులకు మరింత భారం పెరగనుంది.