- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ నేత అకౌంట్లో రూ.15 లక్షలు జమ.. తీరా చూస్తే..
X
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెలికితీసి పేదలకు రూ.15 లక్షల చొప్పున పంచుతామని చెప్పిన విషయం తెలిసిందే. దీని కోసం కొన్ని కోట్ల జన్ ధన్ ఖాతాలను కూడా తీయించారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా కేంద్రం ఇస్తానన్నా రూ.15 లక్షలు బ్యాంకుల్లో పడకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తు్న్నాయి. అయితే, దీనిపై టీఆర్ఎస్ నేత, శంకర్ పల్లి ఎంపీపీ ధర్మనగారి గోవర్ధన్ రెడ్డి ట్వి్ట్టర్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఏప్రిల్ 1న యూపీఐ ఐడీ నుంచి రూ.15 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని వచ్చిన మెసేజ్‌ను పోస్ట్ చేస్తూ ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పారు. అయితే, ఇదంతా ఏప్రిల్ 1 సందర్భంగా ఫూల్స్ చేయడానికి చేసిన ట్వీట్ అని తెలియడంతో అందరూ అవాక్కయ్యారు.
Advertisement
Next Story