- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు బైక్ ఢీ.. ఒకరి మృతి!
by Vinod kumar |
X
దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో బుధవారం కారు బైకు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సామ్య నాయక్ కథనం మేరకు పట్టణ కేంద్రంలో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న గుండ్లకుంట గ్రామానికి చెందిన నరేష్ (28) గత కొంత కాలంగా బైక్ మెకానిక్ షాప్ నడిపిస్తున్నాడు. అదే క్రమంలో ఓ వ్యక్తి బైక్ రిపేర్ కోసం రావడంతో బైక్‌ను తీసుకొని ట్రయల్ రన్ కోసం హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తున్న క్రమంలో రాయల్ కేఫ్ ముందర యూటర్న్ తీసుకునే సమయంలో పరిగి నుంచి కొడంగల్ వస్తున్న కారు AP-21AA-5698 బైక్‌ను ఢీకొనడంతో నరేష్ తలకు బలంగా తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తీసుకు వస్తుండగా మధ్యలోనే చనిపోయాడనీ ప్రత్యక్ష సాక్షి రమేష్ మెకానిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.
Advertisement
Next Story