- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా షూటింగ్ బంద్ పై నిర్మాతలకు సెటైర్ వేసిన ఆర్జీవీ
దిశ,వెబ్‌డెస్క్: సినిమా నిర్మాతల మండలి టాలీవుడ్ లో అగస్టు 1 నుంచి షూటింగ్ లు బంద్ చేయనున్నట్లు ప్రటించిన విషయం అందరికీ తెలిసిందే. వీరు ప్రధానంగా సినిమా థియేటర్లకు ఓటీటీలతో నష్టం వాటిల్లుతుందనే ఆరోపణలు నిర్మాతలు చేశారు. కోవిడ్ సమయంలో ప్రజలు, ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ లో వచ్చే సినిమాలు,వెబ్ సిరిసీస్ కు అలవాటు పడ్డారు. దీంతో థియేటర్లకు సినీ ప్రేక్షకులు సరిగ్గా రావడం లేదని ఇండస్ట్రీలో పెద్ద చర్చ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో నిర్మాతలు ఓటీటీలపై చేస్తున్న ఆరోపణలపై ఆర్జీవీ సెటైర్ తో ట్వీట్ చేశారు. '' OTT కారణంగా ప్రజలు థియేటర్‌లకు రాలేదనే వాదన మూగరోదనగా ఉంది, ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఆహారం పొందవచ్చు. హోటల్‌లు, రెస్టారెంట్‌లకు ఎవరూ రారు '' అని సెటైర్ వేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ థియేటర్ కు వెళ్ళటానికి టికెట్లు 300, బ్రేక్ టైమ్ ఖర్చులు 1500 కంటే ఎక్కువగా ఉన్నాయి దయచేసి ఈ దోపిడీ ఆపండి. సాధారణ ప్రజలు కుటుంబాలతో సినిమా చూడాలంటే 2000 వరకు ఖర్చు అవుతోందన్నారు. ఇంత ఖర్చు చేయడానికి సాధారణ ప్రజలు సిద్ధంగా లేరు అని ఇది పూర్తిగా వైఫల్యం అంటూ ట్విట్టర్ కామెంట్ చేశాడు.
- Tags
- rgv