- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైడర్ సర్వే కోసం కోడంగల్‌కు ప్రత్యేక హెలికాప్టర్
by Aamani |
X
దిశ,కొడంగల్(బొంరాస్ పేట్): లైడర్ సర్వే కోసం వినియోగించే,ప్రత్యేక హెలికాప్టర్ మంగళవారం కొడంగల్ చేరుకుంది.రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా (పారలాల్ గా)నిర్మించే,రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు,సర్వే కోసం హెలికాప్టర్ ను ఉపయోగించనున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులు వేగవంతం కానున్నాయి. కొడంగల్ కేంద్రంగా మూడు రోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు ఆర్ వి అసోసియేట్స్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. సుమారు 564 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. వికారాబాద్,సంగారెడ్డి,మెదక్, సిద్దిపేట,గజ్వేల్,భువనగిరి, యాదాద్రి,చిట్యాల, నారాయణపూర్,షాద్ నగర్, షాబాద్ లను కలుపుతూ,ఈ ప్రాజెక్టు ఉంటుందని సమాచారం.
Advertisement
Next Story