HYD: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నుమూత

by Gantepaka Srikanth |
HYD: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథ రావు(Justice Jagannadha Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌(Hyderabad)లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed