- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి...
by Sumithra |
X
దిశ, కోరుట్ల/మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ మండల కేంద్రంలోని మాడల్ స్కూల్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రామ నర్సయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి వేములవాడకు చెందిన నితిన్ గా గుర్తించి మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయలైన నితిన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మల్లాపూర్ ఎస్ఐ రాజు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story