మాదాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి మనోహర్

by Kalyani |
మాదాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి మనోహర్
X

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు సాయి మనోహర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం ఓఎస్డ్ గా పనిచేస్తున్న ఆయన సైబరాబాద్ బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సాయి మనోహర్ మాట్లాడుతూ.. మాదాపూర్ జోన్ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుంటాయని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ట్రాఫిక్ నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed