- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
by Aamani |
X
దిశ,నల్లగొండ: దేశ రాజకీయ చిత్రపటంలో తనదైన ముద్ర వేసిన నిజ ప్రజానాయకుడు, పద్మవిభూషణ్, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక గొప్ప ఆర్ధికవేత్తను కోల్పోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో అద్భుతమైన చట్టాలను తీసుకువచ్చారని మంత్రి గుర్తుచేసుకున్నారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలో మన దేశ జీడీపీ వృద్ధి రేటు 8-9% నమోదు చేసి ప్రపంచంలో నెంబర్-1 గా నిలిచిందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story