- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: భారతదేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ..శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా,ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలతో దేశాన్ని ఉన్నత స్థితికి చేర్చారని,ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని,దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని,ఆయన లేని లోటు పూడ్చి లేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్,మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ అనిత,టిపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,చంద్రకుమార్ గౌడ్,సాయిబాబా,అవేజ్,తదితరులు పాల్గొన్నారు.