assembly: ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

by Prasad Jukanti |
assembly: ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఎల్లుండి (ఈ నెల 30న) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం జరగనున్నది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (Manmohan Singh)కు శాసనసభ నివాళులు అర్పించనుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించారు.

Advertisement

Next Story

Most Viewed