- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరికిపై కేసు నమోదు
by Sridhar Babu |
X
దిశ,ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన సంఘటనలో ఒకరిపై కేసు నమోదు చేశామని ఎస్సై నేరెళ్ల రమాకాంత్ తెలిపారు. వారి వివరాల ప్రకారం వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన రాజు(32) అనే వ్యక్తి అతని భార్య లావణ్యతో మల్లారెడ్డిపేటలోని అత్తగారింటికి ఓ విందుకు వచ్చాడు.
బుధవారం సాయంత్రం ఏడు గంటలకు రాజు తన ద్విచక్ర వాహనంపై బండలింగంపల్లి వెళ్లేందుకు ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం ముందుగా వెళ్తుండగా వెనకాల నుంచి గుర్తుతెలియని కోళ్లను తరలించే మినీ వ్యాన్ రాజులు బలంగా ఢీకొట్టడంతో కుడికాలు పూర్తిగా విరిగింది. దాంతో అతని మామ రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story